Friday, May 31, 2019

పబ్జీ తెచ్చిన గుండెపోటు.. 16 ఏళ్ల యువకుడు మృతి!

పబ్జీ ఆటకు మరో యుయకుడు బలయ్యాడు. ఆరుగంటలపాటు గేమ్‌లోనే మునిగిన 16 యెళ్ల విద్యార్థి గుండేపోటుతో కుప్పకూలాడు..మధ్యహ్నాం నుండి సాయంత్రం ఏకధాటిగా 6గంటలు ఆడిన విద్యార్థి చివరికి గేమ్‌లో ఓడిపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడని , మృతి చెందిన విద్యార్థి మంచి స్విమ్మర్ అని కుటుంభసభ్యులు తెలిపారు. మధ్యప్రదేశ్‌‌లోని నిముచ్‌‌కు చెందిన ఫర్ధాన్ ఖురేషీకి 16

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HKUn5L

Related Posts:

0 comments:

Post a Comment