Friday, May 31, 2019

కేంద్ర కేబినెట్: ఏపీకి గుండుసున్నా! ఉత్త‌రాదికే పెద్ద‌పీట‌! ద‌క్షిణాదిపైనా చిన్న‌చూపే

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో అనూహ్య ప‌రిణామాలు క‌నిపించాయి. వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రావ‌డానికి కార‌ణ‌మైన హిందీ పాలిత రాష్ట్రాల‌కే కేంద్ర మంత్రివ‌ర్గంలో ప్రాధాన్య‌త ల‌భించింది. క‌ర్ణాట‌క మిన‌హా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఆశించిన స్థాయిలో అందలం ద‌క్క‌లేదు. మ‌న రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో ఒక్కరికీ చోటు క‌ల్పించ‌లేదు. రాష్ట్రం నుంచి లోక్‌స‌భ‌కు ఒక్క‌రు కూడా గెలుపొంద‌లేక‌పోవడం వ‌ల్లే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MkHBzw

Related Posts:

0 comments:

Post a Comment