తిరుమల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఒక పక్క దేశం కరోనాతో కల్లలోలంగా మారుతున్నా స్మగ్లర్లు మాత్రం తమ దందా ఆపటం లేదు. తమ పంధా వీడటం లేదు . ఎర్రచందనం దుంగలను తరలిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లరు రాళ్ళతో దాడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZlRYrj
Saturday, July 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment