Saturday, July 11, 2020

చంచల్‌గూడ చరిత్ర సగంలో ఆగింది...ఇక జైల్లోనే... జగన్‌పై టీడీపీ సంచలన విమర్శలు..

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. 'చంచల్‌గూడ చరిత్ర పుస్తకం సగంలో ఆగింది. ఏడాది చెత్త పాలన తర్వాత యుశ్రారైకాపాను క్యాడర్ నుంచి లీడర్ వరకూ ఛీ కొడుతున్నారు. ఇక జైల్లో చిరిగిన కాగితాలపై అవినీతి చరిత్ర చెక్కుకోవడం తప్ప భవిష్యత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZX42yk

Related Posts:

0 comments:

Post a Comment