Wednesday, May 29, 2019

హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్య .. సిద్ధిపేట మెజార్టీ తగ్గిందన్న కేటీఆర్

తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కేటీఆర్ ఫెయిల్ అయ్యారన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చోట కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యామని అన్నారు. మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X7iRvr

Related Posts:

0 comments:

Post a Comment