Saturday, May 11, 2019

తెలంగాణా ప్రభుత్వ సంచలనం ... ఇంటర్ బోర్డు నుండి గ్లోబరీనా తొలగింపు

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే ఎట్టకేలకు ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల ప్రక్రియలో జరిగిన తప్పులతో గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. కొత్త టెండర్లకు బిడ్డర్లను ఆహ్వానించింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై హల్చల్ చేసిన వీ హెచ్ ... కాకా నువ్వు కేక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DXQOqz

Related Posts:

0 comments:

Post a Comment