Thursday, November 12, 2020

బీహార్: భారీ షాకిచ్చిన నితీశ్ కుమార్ - సీఎం పదవి కోరలేదు -అది బీజేపీ ఇష్టం -ప్రమాణం తేదీ తెలీదు

బీహార్ లో ఎన్నికల ఫలితాల్లో నెలకొన్న సస్పెన్సే ప్రభుత్వ ఏర్పాటులోనూ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏలో నిన్నటిదాకా జూనియర్ భాగస్వామిగా కొనసాగిన బీజేపీ ఇప్పుడు జేడీయూ కంటే దాదాపు రెట్టింపు సీట్లు సాధించడంలో ముఖ్యమంత్రి పదవిపై చర్చ తారాస్థాయికి చేరింది. సీట్లు తక్కువొచ్చినా, సీఎం నితీశ్ కుమారే అని ప్రధాని మోదీ నుంచి సాధారణ బీజేపీ నేతల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eUpX0c

0 comments:

Post a Comment