Thursday, November 12, 2020

జేఎన్‌యూలో వివేకానంద విగ్రహం... ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. భావజాలంపై కీలక వ్యాఖ్యలు...

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రాంగణంలో నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గురువారం(నవంబర్ 12) సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'బలమైన,సంపన్నమైన దేశంగా భారత్ ఎదగాలని స్వామిజీ కన్న కలలను సాకారం చేయడానికి ఈ విగ్రహం నిరంతర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36xy3rJ

Related Posts:

0 comments:

Post a Comment