న్యూఢిల్లీ: లేహ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో చూపకుండా జమ్మూకాశ్మీర్‌లో నేపథ్యంలో ట్విట్టర్‌కు నవంబర్ 9న కేంద్రం నోటీసులు జారీ చేసింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరపర్చినందుకు మీపై ఎందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ట్విట్టర్‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులో పేర్కొంది. ఈ నోటీసును ట్విట్టర్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38J1rh8
Thursday, November 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment