Saturday, May 11, 2019

ఫ‌లితాలు మ‌రో 6రోజులు ఆగితే ఏమ‌వుతుంది: మోదీ ఓట‌మి ఖాయం: చ‌ంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వార్..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి ప్ర‌ధాని మోదీ..ఎన్నిక‌ల సంఘం లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఇప్పటి వ‌ర‌కూ పార్టీ స‌మావేశాలు..మీడియా తో మాట్లాడే స‌మ‌యంలో ఆరోప‌న‌లు చేసిన చంద్ర‌బాబు..ఇప్పుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ ప్ర‌క‌టించారు. దేశ ప్ర‌జ‌లు ప్ర‌ధానిగా మోదీని తిర‌స్క‌రించ‌టం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. మోదీని తిర‌స్క‌రించం ఖాయం..తాజా ఎన్నిక‌ల్లో బీజీఏ ఓడిపోతారంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు జోస్యం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E5l9DY

Related Posts:

0 comments:

Post a Comment