కుటుంబ సభ్యులు ఎంతటి ప్రమాదంలో ఉన్నా మన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారిని కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఎందుకంటే వారు మన రక్తసంబంధం కాబట్టి. అలానే ఫిలిప్పీన్స్‌లో కూడా తన చెల్లెలును కాపాడేందుకు ఓ అన్న తన ప్రాణాలను లెక్క చేయలేదు. ప్రాణాలు పోతాయని తెలిసీ రిస్క్ చేశాడు. ఇంతకీ ఆ అన్న చేసిన రిస్క్ ఏంటి..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32S4VaG
Friday, November 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment