Friday, November 15, 2019

pawan kalyan on jagan: సూట్‌కేసులు, కోర్టు కేసులు.. జగన్ సంక్షేమాన్ని మరిచారని విమర్శ

జగన్ సర్కార్‌పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదు నెలల పాలనలో సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు 50 మంది చనిపోయినా ఊలుకు పలుకు లేదని మండిపడ్డారు. కత్తులు, గొడ్డలితో కాక తప్పుడు పాలసీ విధానాలతో కూడా జనాన్ని చంపొచ్చని జగన్ నిరూపించారని ధ్వజమెత్తారు. శుక్రవారం గుంటూరులో డొక్కా సీతమ్మ ఆహార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KqZwkv

Related Posts:

0 comments:

Post a Comment