Monday, May 27, 2019

టీఆర్ఎస్ ఇలాకాలో బీజేపీ హవా.. 67 సంవత్సరాల చరిత్రలో బోణి కొట్టిందిగా..!

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ కంచుకోట. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ విజయం సాధించింది. 1957 నుంచి 1984 వరకు కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆ తర్వాత టీడీపీ ప్రభంజనంతో హస్తం గూటి నేతలు చల్లబడ్డారు. 1984-89 కాలానికి టీడీపీ అభ్యర్థి ఎంపీగా వ్యవహరించారు. 1989-91 సమయంలో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W2Im4y

Related Posts:

0 comments:

Post a Comment