Saturday, August 17, 2019

ఇల్లు మునిగిందా లేదా అన్నది తోకనేతల చర్చ .. మీ ఇద్దరి వల్ల రాష్ట్రం నిండా మునుగుతుందన్న కన్నా

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే, లంక గ్రామాలు ముంపునకు గురై సహాయం కోసం ఎదురు చూస్తుంటే ప్రజల బాగోగులు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్లారని కన్నా విమర్శించారు. ఇక చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQlNrw

Related Posts:

0 comments:

Post a Comment