Saturday, August 17, 2019

ఎమ్మెల్యే ఇంటిలో ఏకే- 47 సీజ్, గ్యాంగ్ స్టర్, పగ తీర్చుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చి !

పాట్నా: బీహార్ కు చెందిన స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే ఇంటిలో మారణాయుధాలు పెట్టుకుని హల్ చల్ చేస్తున్నాడని ఆరోపణలు రావడంతో పోలీసు అధికారులు దాడులు చేశారు. స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే ఇంటిలో ఏకే-47తో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ అయిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయినా నేర సామ్రాంజ్యంతో లింక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KROuUY

Related Posts:

0 comments:

Post a Comment