Monday, May 27, 2019

మీకు తెలియకుండానే మీ వాట్సప్ స్టేటస్‌లో ప్రకటనలు.. 2020నుండి అమలు చేయనున్న యాజమాన్యం

ఫోన్ వినియోగదారుల్లో వాట్సప్ యాప్ కమ్యునికేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకువచ్చింది. వాట్సప్ లేకుండా ఏ వినియోగదారుడు లేనిపరిస్థతిని కల్పించింది. ఈనేపథ్యంలోనే వ్యక్తిగత సమాచారంతో పాటు సామాజిక పరమైన అంశాలు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. కొన్ని సంధర్భాల్లో వాట్సప్ ద్వార తప్పుడు వార్తలు వెలువడి గందరగోళానికి గురయిన సంధర్భాలు కూడ ఉన్నాయి. ఇదంతా వినియోగదారులకు ఉచిత యాప్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K5eQ77

0 comments:

Post a Comment