Monday, August 10, 2020

Indian Railways:అప్పటి వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు..రైల్వేశాఖ కీలక ప్రకటన

ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ తాజాగా ఈ రైళ్ల రాకపోకలను సెప్టెంబర్ 30వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రైళ్ల రద్దు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినప్పటికీ గూడ్సు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33JqOwV

Related Posts:

0 comments:

Post a Comment