Monday, August 10, 2020

ఆ శునకాల మౌన రోదన హృదయ విదారకం ...కేరళ కొండ చరియలు విరిగి పడిన ప్రమాదం

కేరళ రాష్ట్రంలో మున్నార్ సమీపంలో ఉన్న పెట్టిముడి ప్రాంతంలోని రాజమలైలో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 43 మంది మృతదేహాలను వెలికితీశారు. శిధిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కేరళ రాష్ట్రంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XLwF0R

0 comments:

Post a Comment