Tuesday, May 14, 2019

మోడీ మళ్లీ దొరికిపోయాడు.. అద్వానీ ఫొటో కామెంట్‌పై ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ఢిల్లీ : క్లౌడ్ కవర్ రాడార్ థియరీతో నెటిజన్ల ముందు అడ్డంగా బుక్కైన ప్రధాని నరేంద్రమోడీ తాజాగా మరోసారి ట్రోలింగ్‌కు ఛాన్సిచ్చారు. గతవారం ఓ ఇంటర్వ్యూలో మేఘాలను అడ్డుపెట్టుకుని దాడి చేయాలనుకున్నామన్న ప్రధాని.. తాజాగా 80వ దశకంలోనే డిజిటల్ కెమెరా, ఈమెయిల్ వాడానంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని కామెంట్లపై ప్రత్యర్థులతో పాటు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q5AJUH

Related Posts:

0 comments:

Post a Comment