Friday, May 31, 2019

జగన్ వైఎస్ పేరును నిలబెట్టాలి : సీఎం కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నవయువ నేత జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు, అశీస్సులు అందజేశారు. జగన్ మంచి పరిపాలన అందించి వైఎస్ పేరు నిలబెట్టాలని ,దీంతోపాటు మూడు, నాలుగు టర్మ్‌లవరకు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనసారా దీవించారు. ఈసంధర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి ప్రమాణా స్వీకారోత్సవం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MjJxby

Related Posts:

0 comments:

Post a Comment