Saturday, May 4, 2019

ఆ 11 మంది బాలికలను ఆ దుర్మార్గుడే హత్యచేసి ఉంటాడు: సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

ఢిల్లీ: ముజాఫర్‌పూర్‌ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ సంచలన విషయాలను బయటపెట్టింది. కనిపించకుండా పోయిన 11 మంది బాలికలను హత్యకు గురై ఉంటారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసులో భారీ ట్విస్టు చోటుచేసుకుంది. ఈ 11 మంది బాలికలను ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్‌ చేసిఉంటాడన్న అనుమానం వ్యక్తం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vBLKUj

Related Posts:

0 comments:

Post a Comment