Tuesday, February 26, 2019

పాక్ ను షేక్ చేసిన మిరాజ్.. తోకముడిచిన F-16

ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకార చర్య కోసం ఎదురుచూస్తున్న భారత సైన్యానికి సరైన అవకాశం దొరికింది. అదనుచూసి పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా ఘటనలో 40 మందికి పైగా జవాన్లు చనిపోవడంతో సైన్యం ప్రతీకారేచ్ఛకు దిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో మంగళవారం తెల్లవారుజామున పాక్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించింది. నియంత్రణ రేఖ దాటి టెర్రరిస్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrIxQq

Related Posts:

0 comments:

Post a Comment