Sunday, November 22, 2020

Sabarimala:బోసిపోయిన ఎరుమెలి పట్టణం... ఒకప్పుడు 25వేలు, ఇప్పుడు 700 భక్తులు మాత్రమే..!

శబరిమల: శబరిమల సీజన్ ప్రారంభమైందంటే చాలు అక్కడి పరిసరాలన్నీ కిటకిటలాడుతాయి. ఎప్పుడూ వినిపించే డప్పుల మోత, అటు ఇటూ రోడ్డుపై పరుగులు తీసే అలంకరించబడిన వాహనాలు, కళకళలాడే దుకాణాలు ఇవన్నీ ఈసారి కనిపించడం లేదు. అసలు ఇది శబరిమలేనా అని అనిపించేలా అక్కడి పరిసరాలు తయారయ్యాయి. ఇందుకు కారణం కరోనావైరస్ మహమ్మారి. ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎన్నో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lXgt71

0 comments:

Post a Comment