Monday, April 15, 2019

వివాదంలో ఎమ్మెల్యే 'రాజాసింగ్' పాట.. ''హిందుస్తాన్ జిందాబాద్'' ట్యూన్ మాదంటున్న పాక్

హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి పాకిస్తాన్ ఆర్మీ.. రాజాసింగ్ ను టార్గెట్ చేసింది. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన విడుదల చేసిన "హిందుస్తాన్ జిందాబాద్" పాటపై ఆరోపణలు గుప్పించింది. ఆ సాంగ్ మా నుంచి కాపీ కొట్టారంటూ ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు సంధించింది. "పాకిస్తాన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UjzsKm

Related Posts:

0 comments:

Post a Comment