Friday, April 12, 2019

పార్టీలు ఎందుకలా ప్రచారం చేసుకుంటున్నాయి: రాష్ట్రపతికి మాజీ త్రివిధ దళాల చీఫ్‌లు లేఖ

న్యూఢిల్లీ: బాలాకోట్‌పై భారత బలగాలు చేసిన దాడులను పార్టీలు రాజకీయం చేయడం తగదని పేర్కొంటూ త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు మాజీ త్రివిధ దళాల ఛీఫ్‌లు 8మంది లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల్లో బాలాకోట్ దాడులను చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం పార్టీలు చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్మీ రాజకీయాలతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X3Tk5W

Related Posts:

0 comments:

Post a Comment