Friday, April 12, 2019

భారత్‌కు ముప్పు..! అందుకే మిషన్ శక్తి .. సమర్థించిన అమెరికా రక్షణ విభాగం

వాషింగ్టన్‌ : మిషన్‌ శక్తి పేరిట భారత్‌ ఏశాట్‌ ప్రయోగాన్ని అగ్రరాజ్యం మరోసారి సమర్థించింది. యాంటీ శాటిలైట్ వెపన్ (Anti-Satellite, ASAT) ప్రయోగానికి అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నుంచి ఇంకోసారి మద్దతు లభించింది. భారత్ మిషన్ శక్తికి సంబంధించి సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నకు.. యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్ కు చెందిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ic5XbC

Related Posts:

0 comments:

Post a Comment