Thursday, July 2, 2020

స్మోకర్స్ బీ కేర్‌ఫుల్ : పొగరాయుళ్లకే కరోనావైరస్ రిస్క్ ఎక్కువట..!

కరోనావైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న నేపథ్యంలో ఈ వ్యాధికి సంబంధించి మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పొగతాగేవారికి కరోనావైరస్ సోకితే వారి జీవితం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని అది ప్రాణాలు తీసే వరకు కూడా దారి తీస్తుందని హెచ్చరిస్తోంది. అయితే ఈ ప్రమాద స్థాయి ఏ మేరకు ఉంటుందో అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jhUXp

Related Posts:

0 comments:

Post a Comment