Wednesday, April 24, 2019

చంద్రబాబు ఈవీఎంల‌ను మేనేజ్ చేసారు: కొంత‌మంది కలెక్ట‌ర్లు స‌హ‌క‌రించారు : బిజెపి రివ‌ర్స్ ఎటాక్‌..!

కొద్ది రోజులుగా ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంఘాన్ని ల‌క్ష్యంగా చేసుకొని ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. మోదీ క‌నుస‌న్న‌ల్లో ఎన్నిక‌ల సంఘం ప‌ని చేస్తుందంటూ విమ‌ర్శిస్తున్నారు. ఇవియంల ప‌ని తీరుపైనా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఏపి బిజెపి నేత‌లు రివ‌ర్స్ ఎటాక్ మొద‌లు పెట్టారు. ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు ఇవియంల‌ను మేనేజ్ చేసార‌నే అనుమానాల‌ను వ్య‌క్తం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vl3rHI

0 comments:

Post a Comment