ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేధం కొనసాగించాలా వద్దా అనే అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సోమవారం ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు వైఖరేంటో స్పష్టం చేయాలని స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PrHKz5
టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు విచారణ..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్..
Related Posts:
జగన్ ముందడుగేస్తే దేవేగౌడ సిద్ధం, ఢిల్లీలో కేసీఆర్-బాబుల కంటే వైసీపీనే కీలకం కానుందా?అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఇదే మంచి సమయమా? అంటే అవు… Read More
నేను-నా అవినీతి: 'అధికార', 'ప్రతిపక్షా'లకు నాగబాబు పెట్టిన జబర్దస్త్ పరీక్షహైదరాబాద్/అమరావతి: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా సరికొత్తగా ముందుకు వచ్చారు. తాము జబర్దస్త్‌లో చేస్తున్నాం కాబట్టి, అలాంటి స్… Read More
కుక్క ఇంజెక్షన్‌తో జయరాం హత్య!: నాతో లైంగిక సంబంధం.. విల్లాకు వచ్చేవాడు: శిఖా చౌదరిఅమరావతి: ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో ఆయన మే… Read More
అరెస్ట్ అయిన విద్యార్థులకు సాయం: అమెరికాలోని భారత కాన్సులేట్, హాట్ లైన్ ఏర్పాటున్యూఢిల్లీ: అమెరికాలో అరెస్టైన విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నట్లు అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ తెలిపారు. వేర్వేరే ప్రాంతాల్లో అర… Read More
450 ఎకరాల్లో రూ.819 కోట్లతో ఏపీ హైకోర్టు నిర్మాణం, నల్సార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబుఅమరావతి: అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి … Read More
0 comments:
Post a Comment