తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త వివాదం మొదలైంది. ఇప్పుడు వివాదం ధర్మకర్తల మండలి..ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. ధర్మకర్తల మండలితో వివాదం కారణంగా ఈవో అనిల్ కుమార్ సెలవుపైన వెళ్లారు. ఇక, వరుస వివాదాలు టిటిడీ ప్రతిష్ఠకు సవాల్‌గా మారాయి. అయితే, జేఈవో మాత్రం తొమ్మదేళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే వ్యక్తి ఒకే పదవిలో కొనసాగుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DEMw7k
టిటిడిలో కొత్త ఫైట్: ఛైర్మన్ వర్సెస్ ఈవో ..సెలవులో సింఘాల్ : జేఈవో మాత్రం కదలరు..!
Related Posts:
వరంగల్, కరీంనగర్లో విపత్తు నిర్వహణ విభాగాలు: త్వరలో అన్ని కార్పొరేషన్లలోనూహైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహణ విభాగాలు(డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మ… Read More
కాంగ్రెస్ పార్టీకి నో సపోర్ట్.. హుజుర్నగర్లో పోటీ చేస్తాం : తమ్మినేనినల్గొండ : హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఇక్కడి బై పోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. తమకు కంచుకోటైన కాంగ్రెస్ … Read More
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చేతక్: పైలెట్లు దుర్మరణంన్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దట్టమైన అడవుల్లో కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. రెండ… Read More
యుద్ధమని కవ్విస్తే.. శాంతి అని ఊరుకోం.. తగిన బుద్ధి చెబుతాం.. పాక్‌కు మోడీ వార్నింగ్మహాత్మా గాంధీ మార్గం నేటికి అనుచరణీయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాంధీ 150వ జయంతి అక్టోబర్ 2న జరుపుకోబోతున్నామని స్మరించారు. కాసేపటి క్రితం ఐక్యరా… Read More
తెలంగాణ సీఎం కేసిఆర్ రాష్ట్రానికి హెడ్... అందుకే కలుస్తున్నా: అజహరుద్దిన్హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్‌సీఏ} ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దిన్ సీఎం కేసిఆర్‌పై ప్రశంసలు క… Read More
0 comments:
Post a Comment