Monday, April 22, 2019

పార్టీ మార్పుపై గండ్ర స్పందన .. మల్లు భట్టీ విక్రమార్క , శ్రీధర్ బాబుతో గండ్ర భేటీ

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ పలు ఉన్నత పదవులు అనుభవించిన భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోటానికి రెడీ అయిపోయారు. పార్టీ మారితే ఆయన సతీమణి గండ్ర జ్యోతికి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ మారుతున్నట్టు వార్తలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vnp0WU

Related Posts:

0 comments:

Post a Comment