Friday, April 5, 2019

దేశమే ఫస్ట్ భేష్ : అద్వానీ అభిప్రాయంతో ఏకీభవించిన మోదీ

న్యూఢిల్లీ : ఎల్కే అద్వానీ బ్లాగులో రాసుకొన్న దేశం ఫస్ట్ తర్వాతే పార్టీ అనే నినాదాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. చివరన సొంత ప్రయోజనాలు అని చెప్పి దేశం పట్ల తనకున్న విశ్వసనీయతను వెలిబుచ్చారని ప్రశంసించారు. బ్లాగులో అద్వానీ చెప్పిన అంశం నూటికి నూరుపాళ్లు నిజం, ఓ బీజేపీ కార్యకర్తగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. అద్వానీ లాంటి నేతలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UvKJLB

Related Posts:

0 comments:

Post a Comment