Wednesday, April 3, 2019

నాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తి

నరసాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగిన నాగబాబు కోసం తనయ నిహారిక రంగంలోకి దిగింది. తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది. బాబాయి ఎన్నో ఆశయాలతో పార్టీ పెట్టారని , జనసేన ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని నిహారిక చెప్పారు. టీడీపీ కోసం ప్రచారానికి మరో స్టార్ క్యాంపెయినర్... నేటి నుండి నారా రోహిత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KbXmHE

Related Posts:

0 comments:

Post a Comment