Wednesday, March 6, 2019

రోజా పై టిడిపి అభ్య‌ర్ది ఎవ‌రు : అసెంబ్లీలో కాలు పెట్ట‌కూడ‌దు : చ‌ంద్ర‌బాబు నిర్ణ‌యం..!

వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ను ఈ సారి ఎలాగైనా ఓడించాలి. ఇది టిడిపి ల‌క్ష్యం. పార్టీ కంటే అధినేత చంద్రబాబు.. లోకే ష్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీని కోసం ఇప్ప‌టి వ‌ర‌కు టిడిపి అధిష్టానం అనేక పేర్ల‌ను ప‌రిశీలించింది. సినీ రంగంలో పేరున్న న‌టీమ‌ణుల‌ను తెర మీద‌కు తెచ్చారు. అయితే, ఇప్పుడు చిత్తూరు లోక్‌స‌భ ప‌రిధిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C9ekA2

0 comments:

Post a Comment