ఎపిలో ఓటరు చైతన్యం వెల్లి విరుస్తోంది. పోలింగ్ బూత్ లకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఇదే సమయంలో అనేక చోట్ల ఇవియం లు సాంకేతిక సమస్యలతో సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఇక, పోలింగ్ ప్రారంభం అయిన తొలి రెండు గంటల్లో అనేక చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీయం రమేష్..వైసిపి కార్యకర్తల వాగ్వాదం..కడప జిల్లా ప్రొద్దటూరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G4h0QI
చేయి చేసుకున్న సీయం రమేష్: మంగళగిరిలో ఆర్కే ధర్నా : ఓటర్ల సహనానికి ఇవియంల పరీక్ష..!
Related Posts:
వీల్ ఛైర్‌పై మమతా బెనర్జీ: గాయం తరువాత తొలిసారిగా జనం ముందుకు: భారీ రోడ్ షోకోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించారు. కొద్దిసేపటి కిందటే ఆ… Read More
గుంటూరులో వైసీపీ పాగా: మూడు రాజధానులపై చంద్రబాబు మాట మీద నిలబడతారా?అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. నాలుగు ఏ… Read More
చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివేఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఫ్యాను గాలి హోర… Read More
ఆలయంలోకి ప్రవేశించాడని ముస్లిం కుర్రాడ్ని చావబాదారు: హిందూ ఏక్తా సంఘ్ కలకలంలక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించాడనే కారణంతో ఓ కుర్రాడ్ని కొందరు యువకులు చావగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో … Read More
తెలంగాణ అసెంబ్లీ భేటీ షురూ: బడ్జెట్ ఎప్పుడంటే: ఒకటి నుంచి రెండుకుహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాస్సేపట్లో ఆరంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తా… Read More
0 comments:
Post a Comment