ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్‌టైన్ చేసిన కేఏ పాల్ అంటేనే జనాలకు ఎనలేని ఆసక్తి. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాబోయే సీఎం తానేనని చెప్పుకున్న పాల్ సీరియస్ గా , చాలా ఉత్కంఠ గా సాగిన ఎన్నికల్లో నవ్వులను పూయించాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZxphWl
Thursday, April 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment