Thursday, April 11, 2019

పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీకి వింత అనుభవం: మొరాయించిన ఈవీఎంలు

గుంటూరు: పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి వింత అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి వెళ్లగా..అక్కడి ఈవీఎం మొరాయించింది. సుమారు 20 నిమిషాల పాటు ఈవీఎం పని చేయలేదు. దీనితో కంగారుపడ్డ పోలింగ్ సిబ్బంది..హుటాహుటిన దాన్ని సరిచేశారు. అనంతరం- ద్వివేదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని తాడేపల్లి మండలం క్రిస్టియన్ పేట మున్సిపల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uv11Ft

Related Posts:

0 comments:

Post a Comment