Sunday, April 14, 2019

నాకు ఓటెయ్యక పోతే మట్టికొట్టుకు పోతారు..! యూపిలో బీజేపి ఎంపీ విచిత్రమైన బెదిరింపు..!!

లఖ్‌నవూ/హైదరాబాద్ : ప్రజలను ఓట్లు అడిగే విధానంలో నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓట్లను ప్రజలనుండి అర్థిస్తే మరికొందరు రెక్వస్ట్ చేసుకుంటారు. ఇంకొదరూ బ్రతిమిలాడు కుంటారు. కానీ యూపీలో ఓ ఎంపీ ప్రజలకు శాపనార్థాలు పెడుతూ, బెదిరిస్తూ ఓట్లను అడుక్కోవడం అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది. నాకు ఓటు వేయకపోతే మిమ్మల్ని పట్టించుకోను. మీకు ఉద్యోగాలు రావు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DbNPdK

Related Posts:

0 comments:

Post a Comment