జేసీ బ్రదర్స్ కు మరోమారు భారీ షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారు రవాణా శాఖాధికారులు . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడి, నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ తో మోసం చేసిన జేసీ బ్రదర్స్ కు సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Is7wQJ
Thursday, March 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment