Thursday, March 5, 2020

delhi violence: ఐబీ అధికారి హత్య కేసులో తాహిర్ హుస్సేన్ అరెస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లలో ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత, కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో అతడు పరారీలో ఉన్నాడు. కాగా, తాను కోర్టులో లొంగిపోతానంటూ తాహిర్ హుస్సేన్ అభ్యర్థించినప్పటికీ కోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TpDtQ7

Related Posts:

0 comments:

Post a Comment