Sunday, April 14, 2019

ఫలితాలపై మీడియా కథనాలను నమ్మొద్దు..! ఎప్పుడు వెళ్లడిస్తామో మీడియా ద్వారా చెప్తామన్న ఇంటర్ బోర్డ్..!!

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలపై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని, ఎప్పుడు ఫలితాలు ప్రకటిస్తామో మీడియా ద్వారా వెళ్లడిస్తామని ఇంటర్ మీడియట్ బోర్డ్ అదికారులు తెలియజేసారు. ఏపిలో ఫలితాలు విడుదైలన క్రమంలో తెలంగాణ లో ఎందుకు విడుదల చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా ఫలితాలను విడుదల చేసి విద్యార్థులను గొందగోళానికి ఎక్కడ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IiHsJW

Related Posts:

0 comments:

Post a Comment