ఏపి ముఖ్యమంత్రి తాజాగా అధికారుల పై చేసిన వ్యాఖ్యల పై రిటైర్డ్ ఐఏయస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర్ట్ అనటం.. ఎన్నికల ప్రధానాధికారి తో బెదిరింపు ధోరణి తో మాట్లాడారని..వారి పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. దీని పై చంద్రబాబు కు లేఖ రాసారు. {image-chandrababu-naidu-685-1555161394.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XbzEx6
బాబు పై రిటైర్డ్ ఐఏయస్ ల ఆగ్రహం : అధికారులను అవమానిస్తారా: ఉపసంహరించుకోండి..!
Related Posts:
తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొలగించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!!హైదరాబాద్ : తెలుగుదేశం ఇంతకుముందు ప్రాంతీయ పార్టీ. ఇపుడు అది జాతీయ పార్టీ కాబట్టి రెండు జాతీయ పార్టీలకు ఒకే గుర్తు ఉండరాదు. అందువల్ల సమాజ్ వాదీ… Read More
అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్: మధ్యవర్తిత్వానికి హిందూ సంఘాలు నో, ముస్లీం సంఘాలు ఓకేన్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అనే దానిపై సుప్రీం కోర్టు బుధవా… Read More
ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, సూట్‌కేసులో మృతదేహం: ప్రమాదంలో మాజీ ప్రియుడు మృతిమహబూబ్ నగర్/మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయురాలైన ఓ మహిళా డెంటిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె సిడ్నీలో ఓ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయారు. ఆ తర్వా… Read More
డేటా చోరీ కేసు... ఐటీగ్రిడ్ యజమాని అశోక్ ఎవరు ? ఆయన ఏం చేశాడు ?ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా చోరీ కేసులో అశోక్ ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు తెలంగాణా పోలీసులు . ఏపీ ప్రజల కీలక స… Read More
ఉగ్రవాదుల మృతిపై బీజేపీలో భిన్న వాదనలు .. 250 మంది చనిపోయారన్న షా .. లెక్కచెప్పలేమన్న మంత్రులున్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దళం చేసిన దాడులు అధికార బీజేపీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని రెండురో… Read More
0 comments:
Post a Comment