సినీ నటి..కాంగ్రెస్ నేత విజయశాంతి వైసిపి అధినేత జగన్ను నిలదీసారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మద్దతిస్తున్న జగన్ ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపిలో తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయించేలా చేసారని ఆందోళన చేసిన జగన్..ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నది తప్పా..ఒప్పా చెప్పాలని కోరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GMXsSy
అది తప్పా ..ఒప్పా : ఎలా మద్దతిస్తారు..జగన్ సమాధానం చెప్పాలి: నిలదీసిన విజయ శాంతి ..!
Related Posts:
కాంగ్రెస్ ను తీసిపారెయ్యలేం.. తమ క్యాడర్ మధ్యనే తీవ్ర పోటీ .. మునిసిపల్ ఎన్నికలపై కేటీఆర్తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగిన నేపధ్యంలో అన్ని పార్టీలు ఇప్పటి నుండే కసరత్తులు పెట్టాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో సత… Read More
మరోసారి వార్తల్లోకి జామియా యూనివర్శిటీ: కీలక మార్పు: ప్రొ-వైస్ ఛాన్సలర్ నియామకం..!న్యూఢిల్లీ: జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన సందర్భంగా కొద్ది రోజుల కిందట దే… Read More
6 ఏళ్ల బాలుడు కిడ్నాప్, రేప్ చేసి చంపేసిన సైకో, గతంలో 60 ఏళ్ల వృద్దురాలిపై రేప్, కోపంగా చూశాడని!చెన్నై: ఇంటి ముందు సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. బాలుడి మృతదేహానికి పోస్… Read More
పవన్ కల్యాణ్ పర్యటిస్తే సీఎం జగన్ గుండెల్లో దడ, అప్పుడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దులా: చంద్రబాబురాజధాని అమరావతి కోసం దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించామని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో అమరావతి ప్రాంతం పునీతమైందని… Read More
NEET-2020 Exam:నీట్ దరఖాస్తు గడువును పొడిగించిన నిర్వాహకులు..కొత్త తేదీ ఇదే..!న్యూఢిల్లీ: నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరితేదీని పొడిగిస్తూ హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం నీట్-20… Read More
0 comments:
Post a Comment