Thursday, April 25, 2019

ఈసీ సైట్‌లో మోడీపై చేసిన కంప్లైంట్ మాయం! తప్పు మాదికాదన్న ఎలక్షన్ కమిషన్!

ఢిల్లీ : కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై చేసిన ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో మాయంకావడం వివాదాస్పదంగా మారింది. మహారాష్ట్రలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోడీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఓ వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశాడు. అయితే దానిపై దర్యాప్తు పూర్తికాకుండానే వెబ్‌సైట్ నుంచి కంప్లైంట్‌ను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన ఎన్నికల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GENBOr

Related Posts:

0 comments:

Post a Comment