Friday, May 31, 2019

అప్పుడు గుజరాత్ లో సీఎం,హోం వారే.. ఇప్పుడు ప్రధాని,హోం వీరే..! మోదీ. షా యే ఫెవికాల్ కా జోడీ హై..!!

ఢిల్లీ/హైదరాబాద్ : వారిద్దరూ ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న నేతలు. రాజకీయాల్లో హేమా హేమీలను, రాజకీయ ఉద్దండులు మట్టికరిపించని నేతలు. వారే ఒకరు మోదీ మరోకరు అమీత్ షా. అమిత్ షా.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ప్రదాని న‌రేంద్ర మోడీతో క‌లిసి బీజేపీకి స‌రికొత్త హంగులు అద్దుతూ క‌మ‌ల వికాసంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా లోక్‌స‌భ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WyY5YC

0 comments:

Post a Comment