Friday, May 31, 2019

చిరుత దాడులపై స్పందించని అటవీ శాఖ! చంపి... కోయ్యకు చెక్కిన జనం!

అస్సాం చరాయిడియో జిల్లాలోని గ్రామస్థులు చిరుత పులిని చంపి, గ్రామంలోని కోయ్యకు తగించారు. అనంతరం దాని గోళ్లను పీకేశారు. కాగా చిరుత గ్రామంలోని పలువురిపై దాడులు చేస్తుందని, దీంతో గ్రామస్థులు కలిసి మూకుమ్మడి నిర్ణయం తీసుకుని చిరుతను చంపివేశారు.మరోవైపు చిరుత గ్రామంలో సంచరిస్తుందని చెప్పినా...అటవీ అధికారులు పట్టించుకోక పోవడంతో చిరుతపై దాడులు చేసి చంపివేశామని వారు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wuDqGi

0 comments:

Post a Comment