Thursday, April 25, 2019

మోడీ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చిన దీదీ ! బెంగాల్ నుంచి స్వీట్లు తప్ప ఓట్లు రావు ...

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పీఎం మోడి గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ తో ఇంటర్యూలో భాగంగా మోడి కొన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇలాంటీవి చెప్పకూడని సమయం అంటూనే ప్రతి సంవత్సరం దీదీ తనకు రెండు జతల కూర్తాలు పంపిస్తుందని ,వీటితో పాటు రసగుళ్లాలు కూడ పంపిస్తుందని చెప్పారు. అయితే ఇవి రాజకీయంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XIZlW6

Related Posts:

0 comments:

Post a Comment