Friday, May 31, 2019

అలా చేస్తే 2024లోనూ జ‌గ‌నే ముఖ్య‌మంత్రి: ఆ ముహూర్తం ఖ‌రారు: ఒక అంతా అక్క‌డి నుండే..!

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే అప్పుడే 2024లో సీఎం ఎవ‌ర‌నే చ‌ర్చ మొద‌లైంది. 2024లోనూ తిరిగి జ‌గ‌న్ సీఎం అవుతారంటూ ఒక ప్ర‌ముఖ స్వామీజీ స‌చివాల‌యం వేదిక‌గా జోస్యం చెప్పారు. స‌చివాల‌యంలో జ‌గ‌న్ ఉండాల్సిన ముఖ్య‌మంత్రి పేషీలో..మొద‌టి బ్లాక్‌లో వాస్తు మార్పులు చేస్తున్నారు. జూన్ 8న జ‌గ‌న్ స‌చివాల‌యంలో అడుగు పెట్టే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KgPjbh

0 comments:

Post a Comment