Sunday, April 21, 2019

అమేధీ కి రాహుల్ గాంధీ గుడ్ బై..! కారణం అదేనా..!!??

ఢిల్లీ/హైదరాబాద్ : ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో రాహుల్‌గాంధీ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొద‌టిది ఉత్త‌ర‌భార‌తదేశంలోని ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం రాజీవ్‌గాంధీ హ‌యాం నుంచి గాంధీల‌కు కంచుకోట‌గా ఉంది. 1999లో సోనియాగాధీ పోటీ చేయ‌గా 2004 నుంచి రాహుల్‌గాంధీ ఇక్క‌డి నుంచే పోటీ చేస్తున్నారు. తాజా ఎన్నిక‌ల‌లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PiktiI

Related Posts:

0 comments:

Post a Comment