Tuesday, November 26, 2019

బీజేపీ సెల్ఫ్ గోల్..పరాభవం: సత్తా లేదని తెలిసినా..చీలకలపై ఆశలతో: భారీ దెబ్బ కొట్టిన కూటమి..!

జాతీయ రాజకీయాల్లో తిరుగు లేని శక్తిగా ఎదిగిన జీజేపీ..మహారాష్ట్రలో మాత్రం తీరుకోలని ఎదురుదెబ్బ తిన్నది. ఒక రకంగా అత్యుత్సాహం ప్రదర్శించి సెల్ఫ్ గోల్ చేసుకుంది. అర్దరాత్రి హడావుడి నిర్ణయాలతో తమకు మోసం చేసిన శివసేనను దెబ్బ తీయాలి..ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో ముందుడుగు వేసారు. రాత్రికి రాత్రే రాజకీయాలు మొదలు పెట్టి..తెల్లవారే సరికి రాష్ట్రపతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pQZATz

Related Posts:

0 comments:

Post a Comment